Wikidata:Wikidata Lexeme Forms/Telugu

From Wikidata
Jump to navigation Jump to search

Translate messages of the tool on translatewiki.net.

ఒక కొత్త మూసను చేర్చండి :


తెలుగు నామవాచకం[edit]

ప్రతి మూసకు ఈ కింద చెప్పిన భాగాలు ఉంటాయి:

మూసను గుర్తించేందుకు, యూఆర్‌ఎల్ లో చూపేందుకు ఒక గుర్తు పేరును వాడతాం. ఇది ఇంగ్లిష్ లో ఉండాలి, చిన్నబడిలో ఉండాలి, పదానికి-పదానికి మధ్య హైఫెన్ ఉండాలి.
ఉదాహరణ: telugu-noun లేదా czech-noun-masculine-animate
పేరు, సూచిక పుటలో, మూస శీర్షికలో వాడేందుకు.
ఉదాహరణ: english noun
భాషను సూచించేందుకు భాష item ID
ఉదాహరణ: English (Q1860)
Wikimedia language code (P424) లో ఇచ్చిన విధంగా భాష కోడ్.
ఉదాహరణ: en లేదా te
భాషాభాగాన్ని సూచించే item ID
ఉదాహరణ: noun (Q1084)
కోశాంశం(లెగ్జీమ్) గురించి తెలిపే స్టేట్మెంట్లు (ఇవి ఐచ్ఛికం), {{స్టేట్మెంట్}} లేదా {{క్లెయిమ్}} వాడి.
ఉదాహరణ: grammatical gender (P5185)masculine (Q499327)
ఫార్మ్‌ల శ్రేణి. ఒక్కో ఫార్మ్‌లో కింద తెలిపిన భాగాలుంటాయి:
ఒక పేరు, ఇది మూస పేజీలో వాడతాం.
ఉదాహరణ: ఏకవచనం
ఒక ఉదాహరణ వాక్యం, బ్రాకెట్ లో ఉదాహరణ ఫార్మ్ ఉంటుంది. బ్రాకెట్లలో ఉన్న భాగం ఒక చొప్పింత అంశంతో మార్చబడుతుంది, బ్రాకెట్లలో ఉన్న భాగం ప్లేస్‌హోల్డర్ మాత్రమే. వివిధ పదాలకు సరిపోయేలా మీ వాక్యం సర్వసాధారణంగా ఉండాలి.
ఉదాహరణ: ఇది ఒక [కుక్క].
వ్యాకరణ భాగాన్ని తెలిపే అంశాల item ID ల జాబితా.
ఉదాహరణ: singular (Q110786)
ఫార్మ్ కోసం స్టేట్మెంట్ల సమూహం (ఐచ్ఛికం).
ఉదాహరణ: ఇంకా ఏవీ లేవు

మీరు కావాలంటే ఒక అడ్డుగీత (----) తో ఒకే చోట చేరే ఫార్మ్‌లలోని భాగాలను విడి చేయవచ్చు.