Template:Welcome/text/te

From Wikidata
Jump to navigation Jump to search
This page is a translated version of the page Template:Welcome/text and the translation is 71% complete.


Logo of Wikidata

{{{user}}} గారూ, వికీడేటాకు స్వాగతం!

వికీడేటా మీరు దిద్దుబాటు చెయ్యగలిగే స్వేచ్ఛా జ్ఞానకోశం! దాన్ని మనుషులు, మిషన్లూ కూడా చదవవచ్చు, దిద్దుబాట్లు చెయ్యనూ వచ్చు. నిరంతరంగా పెరుగుతూ పోతున్న ఈ డేటాబేసులోని ఏదో ఒక అంశం పేజీకి వెళ్ళి, మీరు డేటాను చేర్చవచ్చు!

తొలి అడుగు వేసేందుకు సాయమేమైనా కావాలా? ఈ పేజీలను చూస్తే, కింది సమాచారం తెలుసుకోవచ్చు:

  • Introduction – ప్రజెక్టు గురించిన పరిచయం.
  • Wikidata tours – వికీడేట్ ఎలా పనిచేస్తుందో చెప్పే పాఠం.
  • Community portal – సముదాయ పందిరి.
  • User options – మీ అభిరుచులను ఎంచుకునే స్థలం. బేబెల్ పొడిగింత కూడా ఉంది.
  • Contents – సైటులో దిద్దుబాట్లు ఎలా చెయ్యాలో చెప్పే సహాయం పేజీ.
  • Project chat – ప్రాజెక్టు గురించిన చర్చలు.
  • Tools – కొన్ని పనులను తేలిగ్గా చేసే వీలు కలిగించే పరికరాలు.

చర్చాపేజీల్లో ఏదైనా రాసినపుడు నాలుగు టిల్డెలతో (~~~~) సంతకం చెయ్యండి; దాంతో మీ సందేశం చివర్లో మీ వాడుకరిపేరు, తేదీ ఆటోమాటిగ్గా చేరుతాయి.

If you have any questions, don't hesitate to ask on Project chat. If you want to try out editing, you can use the sandbox to try. Once again, welcome, and I hope you quickly feel comfortable here, and become an active editor for Wikidata.

ఉంటానండి!